హైందవ సంస్కృతి ని కాపాడే వ్యక్తులు
లో ఒకరు,నిండైన విగ్రహం, ఆకర్షణీయమై
న ఆకారం,మంచి వాగ్ధాటి, ఆధ్యాత్మిక
విషయాలు వివరించడంలో దిట్ట, దేశం
అంటే అభిమానం కలిగి,ఆకలిని పారద్రోలా
లి,అందరు బాగుండాలి,మన దేశం
ప్రపంచానికి వెలుగుచూపాలి, దేశం బాగు
పడాలంటే యువకులు బాధ్యత తీసుకోవాలి,వారిలో అనంత శక్తి దాగి ఉంది, నిజమైన దేశభక్తి కలిగిన యువకులు ఉంటే దేశాభివృద్ధి పరుగులు
తీస్తుంది అని తట్టి లేపిన మహనీయుని
జన్మదినమే యువజనోత్సవంగా మారింది,
వారు కాంక్షించిన భారత దేశం కొరకు
యువత కృషి చేయాలి.
నా "సత్య క్రియేషన్స్ ఛానల్"ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి,
విభిన్న అంశాలు సేకరించి మీకు అందజేయడం జరుగుతుంది నమస్తే