MENU

Fun & Interesting

Veeragandham Venkata SubbaRao Interview By AB ANAND.Facts About NTR and Lakshmi Parvathi's Marriage.

AB ANAND 246,738 7 years ago
Video Not Working? Fix It Now

Interview With Veeragandham venkta Subba Rao. Lakshmi Parvathi's Ex Husband. Telling The Real Facts About NTR And Lakshmi Parvathi's Marriage. By AB ANAND. https://youtu.be/PZPVoNZ0l9A ఆయన లక్ష్మీపార్వతిని వివాహమాడారు. ఆయన హరికథ చెబుతుంటే ఆమె వాద్య సహకారాన్నందించేది. ఆయనకు ఒక కొడుకు (కోటేశ్వర ప్రసాద్) ఉన్నాడు. లక్ష్మీపార్వతి మొదటి భర్తనుండి ఏప్రిల్ 15, 1993న గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో విడాకులు తీసుకున్నది. 1993, సెప్టెంబరు 10న ఎన్.టి.రామారావు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించాడు. ఆ మర్నాడు సెప్టెంబరు 11న తిరుపతిలో సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. https://www.youtube.com/channel/UChX7zLfb8BC25guCcPCSigQ See All my Videos And Audios in My YOUTUBE Channel. Interviews with Legends and Plays By Great Artists Etc., నా యూట్యూబ్ ఛానల్ చూడండి.... ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు, గొప్ప గొప్ప కళాకారుల రేడియో నాటకాలు, మరియు ప్రముఖ వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ తప్పక చుడండి. https://www.youtube.com/channel/UChX7zLfb8BC25guCcPCSigQ

Comment