MENU

Fun & Interesting

బలి చక్రవర్తికి ప్రహ్లాదుడు ఇచ్చిన సలహా ఏంటి ? Vishnu Puranam Telugu Episode 44

SriBalajiMovies 62,570 6 years ago
Video Not Working? Fix It Now

Watch Vishnu Puranam Telugu Episode 44. భలి చక్రవర్తి దేవేంద్రుడిని మరియు ఇతర దేవుళ్ళను ఓడించి అందరిని లొంగపరుచుకొని వారి కిరీటములను తన గురువు శుక్రాచార్యుల పాదముల వద్ద ఉంచెను, శుక్రాచార్యులవారు అతని కృతజ్ఞతాభావమును మరియు అతని పరాక్రమమును చూచి భలి చక్రవర్తిని ప్రశింసించెను .భలి చక్రవర్తి సక్ఖల దేవుళ్ళను ఇంద్రలోకమునుండి అంతరిక్షంలోకి విసిరివేసెనని ఇప్పుడు ఇంద్రలోకము తన రాజ్యములో ఒక భాగమని గురువు శుక్రాచార్యులవారితో తెలిపెను .భలి చక్రవర్తి తన ముత్తాతగారైన హిరణ్యకశ్యపుడు కూడా ఇంద్రలోకమును తన స్వాధీనం చేసుకొనెను కానీ తన తాతగారైన ప్రహ్లాదుడు దానిని దేవతలకు తిరిగి ఇచ్చేనని శూరాచార్యులవారు జ్ఞప్తికి తెచ్చిరి .భవిష్యత్హులో ఒకవేళ దేవలోకం దేవతలకు ఇవ్వవలిసి వచ్చినచో అది అసుర గురుశుక్రాచార్యులకు మాత్రమే ఆ హక్కు గలదని వాగ్దానము చేశెను .శుక్రాచార్యులవారు మిక్కిలి గర్వపడినారు .శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ మహా విష్ణువు దేవతల ధైయనీయ స్థితికి మిక్కిలి కలవరపడిరి కానీ వారి ఈ స్థితికి దేవతలే కారణమని శ్రీ మహా విష్ణువు వారిని నిందించిరి .శ్రీ మహా లక్ష్మి అందుకు అంగీకరించి దేవతల తల్లైన అదితి గూర్చి విచారించ సాగెను .అదితి తన కుమారులైన దేవతలను రక్షించమని తన భర్తయిన కశ్యపుడిని కోరగా, దేవతలు దితి యొక్క కుమారులు కూడా అయినందున దితి సహాయమును కోరమనెను ,కానీ అదితి చెల్లెలు దితి అందుకు నిరాకరించెను ఎందుకనగా దేవుళ్ళు తాము తమ క్రూరమైన వైఖరితో విరోచనుడిని, భలిని హతమార్చడం ఆమె క్షమించలేకపోయెను .అదితి భలి చక్రవర్తిని కలుసుకొని దేవతలను క్షమించమని కొరగా అందుకు అతడు ఎవరినైనా క్షమించెదను కానీ దేవుళ్ళను మాత్రము క్షమించమని ఆమె కోరికను నిరాకరించెను .అదితి నిస్సహాయముగా నిలిచింది .శ్రీ నారద మునివర్యుల శ్రీ మహా విష్ణువుని ఈ సమస్యకు పరిష్కారము చూపమని కోరగా అందుకు శ్రీ మహా విష్ణువు నవ్వడం చూచి దానికి వేచిచూడవలెనని గ్రహించెను...................... ధారావాహిక తరువాయి భాగం. Having Vanquished Devraj Indra and the other Devas, Bali places their Crowns at the feet of his guru Shukracharya who is grateful to him and praises him for his valour. Bali further tells Shukracharya that he has thrown out Devas from the Devloke into space and that Devloke is now a part of his kingdom.Shukracharya reminds Bali that his great grandfather had also Conquered Devloke but his grandfather Prahlad had once again returned it to the DevaS. Bali assures Shukracharya that in future it would be the right of only Shukracharya to return Devloke to the Devas. Shukracharya is pleased. Lord Vishnu and goddess Laxmi feel sorry for the Devas but Shri Vishnu blames the Devas for this calamity, goddess Laxmi agrees but feels sorry for Aditi - the mother of all the Devas. Aditi pleads with her husband sage Kashyap to help their children. Sage Kashyap tells her that Asurs are also his children from Diti who is Aditi's sister. He advises Aditi to seek her sister's help. Aditi meets Diti and requests her to intervene but to no avail because Diti could not pardon her sisters children for ruthlessly killing Virochan and Bali. Aditi asks Bali if he can be generous enough to pardon anybody. Bali says that he would pardon anybody except Devas. Aditi feels helpless. Narad visits Lord Vishnu and seeks answers to certain questions but Lord Vishnu merely smiles and Narad can only wait and watch. Vishnu Puranam Serial Starring Nitish Bharadwaj, Vaidehi, Sudhir Dalvi. Directed by Mohan Kudoo & Arvind Sirohi. Produced by Ravi Chopra & B.R. Chopra. Vishnu Puran is an Indian television series on Lord Shri Vishnu. It is based on the Vishnu Purana, an ancient collection of stories and scripture. Vishnu Puran tells of 10 incarnations of Vishnu, as well as other stories. Vishnu puranam focuses more on this incarnations : Matsya,Kurma, Varaha, Vamana, Narsimha, Parshurama, Rama, Balrama, Krishna & Kalki. #VishnuPuranam #TeluguTVSerials #SriBalajiVideo. ☛ Subscribe to YouTube Channel: http://goo.gl/tEjah ☛ Like us on Facebook: https://www.facebook.com/sribalajivideo ☛ Circle us on G+: https://plus.google.com/+SriBalajiMovies ☛ Like us on Twitter: https://twitter.com/sribalajivideos Welcome to the Sri Balaji Video YouTube channel, The destination for premium Telugu entertainment videos on YouTube. Sri Balaji Video is a Leading Digital Telugu Entertainment Channel, This is your one stop shop for discovering and watching thousands of Indian Languages Movies, etc. •▬▬▬••▬▬▬••▬▬▬•▬▬▬•▬▬▬••▬▬▬••▬▬▬••

Comment