విటమిన్-Dని Sun shine విటమిన్ అంటుంటారు. నిజంగానే విటమిన్-D ఆరోగ్యానికి వెలుగునిచ్చే సప్లిమెంట్ ఇది. ఎముకలకు, హార్మోన్లు, రోగనిరోధక శక్తి బాగా పనిచేయడానికి, ఇంకా ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవడానికి విటమిన్-D బ్రహ్మాండంగా పని చేస్తుంది. విటమిన్ల రారాజు విటమిన్-D గురించి ఎన్నో విలువైన వివరాలను దాదాపు 25 ఏళ్లుగా స్టడీ చేస్తున్న స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ బఖ్తియార్ చౌదరి వివరిస్తారు.
#vitamin #immunity #health
#vitamind #sunrays #vitamindsupplements #minerals #vitaminddeficiency #hyderabad #telangana #andhrapradesh #fish #egg #soyabean #sunshine #bodypain #bodypainrelief