MENU

Fun & Interesting

#vyus Dasara Special interview with #viswapathi TVRK Murthy #vijayanthi #tirumala #tirumalaladdu

Vyus 6,134 lượt xem 6 months ago
Video Not Working? Fix It Now

స్వామి సన్నిధిలో జరిగేది ఇదే.... నివేదించింది ఏదీ అపవిత్రం కాదుఅది ఎన్నో జన్మల పుణ్యంవైజయంతి మాటామంతిలో విశ్వపతి టి.వి.ఆర్.కె.మూర్తి

సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆదేశాలను అందుకుని నడుచుకుంటున్న వ్యక్తి టి.వి.ఆర్.కె.మూర్తి. స్వామి వారితో ఆయనకు ఎదురైనా అనుభవాలు, ఇతర విశేషాలను వ్యూస్ వైజయంతి మాటామంతికి వివరించారు. స్వామి వారి ఆదేశాల మేరకు ఆయన పుస్తకాలను రాశారు. స్వామి వారి ఆలయ విశేషాలను ఆమూలాగ్రం తెలిసిన వ్యక్తి ఆయన. మూర్తి వ్యక్తిగత విషయాలతో పాటు స్వామి వారితో అనుబంధాన్నీ, కలిగిన అనుభూతులను కళ్ళకు కట్టినట్టు తెలిపారు. శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఇంటర్వ్యూ ఇది.

అంతా స్వామి దయ... మనదేమీ లేదు
అంటున్నారు విశ్వపతి టి.వి.ఆర్.కె.మూర్తి. వెంకటేశ్వర వ్రతకల్పం చదివితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో వివరించారు ఆయన. ధర్మ పాటిస్తే అది మనని కాపాడుతుంది అంటున్నారు ఆయన. కొన్ని సంఘటనలను తెలిపారు.

తిరుమల శ్రీవారి ఆలయం బంగారు వాకిలిపై ఎలాంటి అద్భుతాలు ఉంటాయో విశ్వపతి ఈ భాగంలో వివరించారు. ఇరవై నాలుగు కేశవ నామాలను తెలియజెప్పే చిత్రాలు అక్కడ కనిపిస్తాయన్నారు. అలాగే వెంకటేశ్వర వ్రత కల్పం పుస్తకం ఇప్పటివరకూ పన్నెండు భాషల్లో ప్రచురితమైంది విశ్వపతి చెప్పారు.

శ్రీనివాస వ్రత కల్పం పుస్తకం రాయడం వెనక వేంకటేశ్వరస్వామి ఆదేశం ఉంది అంటున్నారు విశ్వపతి టి.వి.ఆర్.కె. మూర్తి. వేంకటేశ్వరుని సాక్షాత్కారం.. అప్పడూ తాను పొందిన అనుభూతులను వివరించారు ఆయన. ధర్మాన్ని పాటించడం అంత మంచి కార్యం మరొకటి లేదంటున్నారు మూర్తి. ఎన్నో చెప్పుకోవాలని స్వామి వారి దగ్గరకు వెడతామనీ, ఆయన సన్నిధికి వెళ్ళగానే అన్నీ మరిచిపోతామనీ చెప్పారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ఎంతో విశిష్టమైనది. దాని అంతకు మించినది. ఒక్కసారి తింటే చాలు... జన్మ ధన్యమైపోతుందని భక్తులు భావిస్తారు. తిరుమల విశేషాలపై వ్యూస్ ఛానల్ కు వైజయంతి మాటామంతిలో విశ్వపతి టి.వి.ఆర్.కె. మూర్తి గారు చెప్పిన అంశాలు కాదు ఆసక్తికరంగా ఉన్నాయి. మీరూ వినండి. అందరికీ పంచండి. తిరుమల శ్రీవారి గొప్పతనాన్ని తెలుసుకోండి.


#tirupatibalaji #venkateswaratemple #venkateswaraswamy #tirupatiladu
Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCA0TchqU_bmhzibxOAe4sCg/join

Visit us : https://vyus.in/

Follow Us @
Facebook: https://www.facebook.com/VyusTheUnbiased
Twitter : https://twitter.com/VyusOpinion

Join Us @
Telegram : https://t.me/vyus_The_Unbiassed

Comment