MENU

Fun & Interesting

నాగాజులు వచ్చేసాయోచ్|ఎంత wastageఎంతmaking మొత్తం ఎంత? పాతబంగారం మార్చటం ఎలా?

Ammamaata 234,897 1 year ago
Video Not Working? Fix It Now

Krishna Jewellers https://www.instagram.com/p/C1UTLHBRwPW/?igsh=MTliZzFxaWpoZGh6NA== Krishna jewellers Near venkatarama theatre Main road Bhimavaram 1 534201 West Godavari district Andhra Pradesh Krishna Jewellers Contact number 96520 55243 #ammamaatavlog #howtoexchangeGold అందరికీ నమస్కారం.. ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు. మీ జయమ్మ.

Comment