MENU

Fun & Interesting

మీ ప్రశ్న - నా సమాధానం || WCM KIRAN PAUL గారు || 4K & CLEAN SOUND - TIMESTAMPS #kiranpaul #wcm

MB MIZPAH CHURCH GADWAL 81,575 3 weeks ago
Video Not Working? Fix It Now

For Books, Contact - 8500 118 114. 8500 112 114. Website - https://wcmministries.org/ TIME STAMPS - 0:00 - క్వెషన్ & ఆన్సర్స్ కార్యక్రమం 0:29 - మీరు రాసిన అంతరిక్షం వెనుక అనే పుస్తకంలో, వేరే గ్రహాలపై జీవుల గురించి ప్రశ్న 7:22 - చనిపోయిన తర్వాత భూమి మీద ఉన్న వారి గురించి ఎరుగుదుమ? లేకపోతే ప్రసంగి 9 5-6 లో ఉన్న కాంట్రవర్సీ ఏమన్నా ఉన్నాయా? 11:39 - మరణం ను దేవుడు అనుమతిస్తారా, లేదా అది మన నిర్లక్ష్యమా? 13:00 - యేసు క్రీస్తుది ఎవరి రక్తము ? 13:43 - పరలోక ప్రార్ధన ఇప్పుడు చేయాలా లేద పరలోక ప్రార్ధన ఆయన శిశులకే పరిమితమా ? 14:41 - చిన్న వయసులో పాపము తెలియని చిన్న పిల్లలు, బాప్తిసం పొందలేని వారు పరలోకానికి వెళ్తారా? 15:55 - బల్లారాధన విషయంలో రొట్టె ఎలాగూ తీసుకోవాలి? 18:52 - మత్తయి సువార్త 16 28 గురించి 20:35 - కుటుంబం కొరకు ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి? 22:48 - పాత నిబంధనలో అబ్రాహాము, మోషే మాట్లాడింది తండ్రి అయిన దేవునితోన, కుమారుని తోన? 26:12 - ప్రకృతి విపత్తులకు కారణం ఎవరు? 27:25 - క్రైస్తవ్యం లోని అనేక సంఘాలలో మేము దీనిని అనుసరించి నడుచుకోవాలి? 29:13 - పెళ్ళిలో పందిరి వేయడం, చనిపోయిన తర్వాత మూడు లేక ఐదు లేక తొమ్మిది రోజులకు దినాలు చేయడం వాక్యానుసారమ? 32:20 - ఒక కుటుంబంలో భార్య ఏ విధంగా నడుచుకోవాలి? 32:55 - యేసు క్రీస్తు మరణించి తీరిగిలేచి, పరలోకానికి మహిమతో శరీరంతో వెళ్ళాడా, దేహముతో వెళ్ళాడా? 34:03 - బాప్తిసం తీసుకున్న తర్వాత, SC కులం సర్టిఫికెట్ ఉండాల, BC-C కులం సర్టిఫికెట్ తీసుకోవాలా? 37:08 - విశ్వ న్యాయస్థానం అనే పుస్తకంలో, దేవుణ్ణి నిరంతరంగా అడిగిన ఎందుకు పొందుకోలేక పోతున్నాం? క్రైస్తవులు అయిన మనం ఇతరులతో ఏ విధంగా ఉండాలి? 39:30 - క్రైస్తవ జీవితంలో హేతువాద దోరణలను ఏ విధంగా అధిగమించాలి? 42:57 - మిగితా ప్రశ్నలను జవాబులు అయ్యగారు యూట్యూబ్ లో సమాధానాలు ఇవ్వటం 43:46 - విద్యార్థులకు ముఖ్యా గమనిక (పరీక్షల గురించి) 45:43 - పరిక్షలప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన మూడు విషయాలు 50:09 - సంసోనూ వ్యభిచార? ఇది మీకు ప్రశ్నా! 1:02:38 - సోషల్ మీడియాలో రోషంగా, గట్టిగా, మొఖం మీద మాట్లాడే వారి గురించి ! తప్పక వినవలసినది

Comment