What is Ambedkarism who is Ambedkarite,What is buddhism who is buddhist Excellent speech by Dr. Sudarshan Balaboina gaaru,Assistant Professor, Osmania University.
మే 10 శనివారం 2025 న ACF సంస్థ గుంటూరు లో నిర్వహించే పరీక్షలో అందరు పాల్గొనండి.
సిలబస్
1.భారత రాజ్యాంగం సాధించిన ప్రగతి అమలు తీరు
2.బహుజన వారియర్స్ జీవిత చరిత్రలు
3.బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు -ప్రసంగాలు
Note :ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
Age 15 -70 సం లు ఎవరైనా రాయవచ్చు
అప్లికేషన్ www.acfassociation.com నందు ఏప్రిల్30 వరకు అందుబాటులో ఉండును.
సంప్రదించవలసిన ఫోన్ నెం :7032686206