MENU

Fun & Interesting

కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? When Will Kalki Avatar Arrive #Kalki #Sadhguru #Sadhgurutelugu

Sadhguru Telugu 33,016 8 months ago
Video Not Working? Fix It Now

#Kalyug #mahabharat #vishnu విష్ణు భగవానుడి పదోవ మరియు చివరి అవతారమైన కల్కి గురించి ఇంకా అతని రాక మానవ చైతన్యానికి ఏవిధంగా ఉపయోగపడుతుందనే వాటి గురించి సద్గురు మాట్లాడతారు. వీటితో పాటు యుగాల గురించి, కలియుగం ప్రాముఖ్యత గురించి వివరిస్తూ, మానవ మేధస్సుపై యోగ దృక్పథాన్ని అందిస్తారు. English Video: https://www.youtube.com/watch?v=25LkUDo0Kp8 మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా https://www.instagram.com/p/CiWyiWdufDh/?igshid=YmMyMTA2M2Y= సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Comment