ఏడ్చిన రోజులెన్నో women successful dairy farm @MalleshAdla
#successfulwoman #dairyfarmingwomen #malleshadla
నల్ల వారిపల్లి గ్రామం మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ రైతు అలివేలు గారు గత 16 సంవత్సరాలుగా కౌలుకు భూమి తీసుకుని డైరీ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు, భర్త లేకపోయినా పిల్లలు చిన్నగా ఉన్న కష్టపడి ఇప్పటికీ కూడా డైరీ ఫార్మ్ నిర్వహిస్తూనే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా అయి ఉండి ఈ డైరీ ఫామ్ ఏమి చేస్తది అన్నవాళ్లే ఇప్పుడు చాలా బాగా చేస్తున్నావని మెచ్చుకుంటున్నారని తన బాధను అనుభవాలను అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది.
#Alivela #rangareddydist #womensuccessfuldairyfarm
●Channel link:-https://youtube.com/@MalleshAdla
●Instagram link:-https://www.instagram.com/mallesh.adla/
●Facebook link:-https://m.facebook.com/mallesh.adla|
Second channel link :-https://youtube.com/@malleshvlogs
గమనిక:-
-----------
ఈ వీడియోలో మహిళా రైతు అలివేల గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
* 70 వేలు ఇచ్చాను కానీ!Krishna dairy farm In telugu @MalleshAdla https://youtu.be/2UYkTwubMPU
* విదేశి మొక్కలు ఉన్నాయి foreign plants In telugu @MalleshAdla https://youtu.be/36uRsT9xEi4
* తక్కువ ధరకే చాఫ్ కట్టర్ multi brand chaff cutters In telugu @MalleshAdla https://youtu.be/HNDGb1POckk
* 27 వేలకే ఆవును కొన్న cows information in dairy farm @MalleshAdla https://youtu.be/3gMXCD5qyp8
* లీటర్ రూ 80 ramana Murrah Buffalo Dairy Farm @MalleshAdla https://youtu.be/0aP0zIHoXQ0
* మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
* ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla https://youtu.be/iHeUvkqqeiA
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla https://youtu.be/92b-AMCBeQc
* 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat @MalleshAdla https://youtu.be/unjjJaWhRh0
* చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla https://youtu.be/7GWwlI5hrtM
* యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla https://youtu.be/O0KqS_MoUMU