#Raitunestham #Terracegarden #Roofgarden
గుంటూరు జిల్లా చెరుకుపల్లి గ్రామానికి చెందిన సుజాత - పూర్ణచందర్ రావు దంపతులు.. ఏడాదిన్నర నుంచి తమ ఇంటిపై మిద్దెతోట సాగు చేస్తున్నారు. స్లాబ్ పై బరువు లేకుండా ఉండేందుకు కేవలం ప్లాస్టక్ కంటెయినర్లనే ఎంచుకొని.. వివిధ సైజుల్లో పూలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరల మొక్కలు పెంచుతున్నారు. ముఖ్యంగా పండ్ల చెట్ల పెంపకానికి అధిక ప్రాధాన్యమిస్తూ గార్డెనింగ్ చేస్తున్నారు. సొంతంగా ఎరువులు, కషాయాలు తయారు చేసి మొక్కలకు వినియోగిస్తున్నారు. ఆసక్తితో కొంచెం శ్రమిస్తు మొక్కలు పెంచితే స్వచ్ఛమైన ఆహారం పొందటంతో పాటు పచ్చదనంతో ఇంటికి అదనపు అందాన్ని ఇవ్వొచ్చని అంటున్నారు ఈ ఔత్సాహిక టెర్రస్ గార్డెనర్స్.. !!
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rythunestham
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com