క్యాన్సర్ తో పోరాడి చివరికి తేదీ.02.02.2025 న,
మరణించిన గోకిరి. శ్యామ్ ప్రకాష్ యొక్క దిన కార్యం నకు (రత్నాజీ గారు మరియు బొంకు సుధాకర్ బామ్మర్ది)సహాయంగా నేను నిత్సవసర సరుకులు
మరియు కొంత ఆర్ధిక సహాయం అందజేయటం
జరిగింది.
వివరాలలోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, రాజేంద్ర పాలెం గ్రామస్తుడు
గోకిరి. శ్యామ్ ప్రకాష్ 10వ, తరగతి చదువు తున్నాడు.
ఇతని తండ్రి చనిపోయాడు మరియు తల్లి కూడా
విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని తెలిసింది.
ఈ అబ్బాయ్ కి అక్కా చెల్లెళ్ళు గానీ అన్నా తమ్ముళ్లు గానీ లేరు అంతే కాకుండా ఇతని బాగోగులు చూసే
నాన్నమ్మ కూడా మరణించింది.
ఇతనికి చివరిగా చిన్నాన్న అయిన గోకిరి.శ్రీను మరియు వరుసకు నాన్నమ్మ అయిన రాజులమ్మ లు బాగోగులు
చూచుకున్నారు కానీ పేదరికం వలన వైద్యం అందక
ఆ అబ్బాయి మరణించాడు.
ఈ అబ్బాయ్ మరణం చాలా బాధాకరం, అతని
ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని కోరుచున్నాను.
:----DUMANTHI.SATYANARAYANA.
9440216147.