MENU

Fun & Interesting

కష్టాలతో బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు అనిపిస్తుందా? చివరిగా ఇలా చేసి చూడండి!!

Dr. Vinay Prasad Bhakti channel 95,039 lượt xem 9 months ago
Video Not Working? Fix It Now

సంకట నాశన గణేశ స్తోత్రం
నారద ఉవాచ |---

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ | భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే || 1 ||

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ | తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || 2 ||

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ ||

నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ | ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || 4 ||

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ || 5 ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || 6 ||

2) వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా
నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా!

Comment