MENU

Fun & Interesting

అప్పుల బాధ తొలగిపోవడానికి తేలికైన మార్గం! తాకట్టు పెట్టిన నగలు విడిపించుకోలేకపోతున్నారా? ఇలా చేయండి!

Dr. Vinay Prasad Bhakti channel 108,525 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

1) 21 రోజులు మాంసాహారం భుజించకూడదు (ఉల్లి వెల్లుల్లి ఇటువంటివి తిని పారాయణ చేయకూడదు)

2) పారాయణ ముగిసే వరకు బ్రహ్మచర్యం చేయాలా?(అవసరం లేదు)


3)స్తోత్రం కింద ఉంది చూడండి!!

||స్కంద ఉవాచ ||
ఋణగ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథం భవేత్ |

బ్రహ్మోవాచ |
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం |
అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః అనుష్టుప్ ఛందః అంగారకో దేవతా మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః |

ధ్యానమ్ |
రక్తమాల్యాంబరధరః శూలశక్తిగదాధరః |
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః || ౧ ||

మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః |
స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః || ౨ ||

లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః | ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః || ౩ ||

అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః |
సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః || ౪ ||

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ | ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయం ||

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః |
నమోస్తు తే మమాశేష ఋణమాశు వినాశయ || ౬ ||

మూలమంత్రః |
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||
ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్ ||
మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా |

అర్ఘ్యం |
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||
భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః |
ఋణార్తస్త్వాం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే||

21 నామాలు .....
ఓం మంగళాయ నమః
ఓం భూమి పుత్రాయ నమః
ఓం ఋణ హస్త్రే నమః
ఓం ధన ప్రదాయ నమః
ఓం స్థిరాసనాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం సర్వకామ ఫల ప్రదాయ నమః
ఓం లోహితాయ నమః
ఓం లోహితాక్షాయ నమః
ఓం సామగాన కృపాకరాయ నమః
ఓం ధరాత్మజాయ నమః
ఓం కుజాయ నమః
ఓం భౌమాయ నమః
ఓం భూమిజాయా నమః
ఓం భూమినందనాయ నమః
ఓం అంగారకాయ నమః
ఓం యమాయ నమః
ఓం సర్వరోగాపహారకాయ నమః
ఓం స్రష్టే నమః
ఓం కర్రై నమః
ఓం హర్తే నమః
ఓం సర్వదేవ పూజితాయ నమః

Comment