కంప్యూటర్ సైన్స్ సహా వివిధ కోర్సులు, మొత్తం నాలుగేళ్ల చదువు ఫ్రీ! ఈ సంస్థ గురించి తెలుసా?
Available for AP and Telangana students. National level educational institution. Advanced courses are available. However, there is no fee. There is also no admission test. There is an opportunity to join directly. Try it. Don't miss this chance and try SSSIHL.
ఏపీ, తెలంగాణా విద్యార్థులకు అందుబాటులో ఉంది. జాతీయ స్థాయి విద్యాసంస్థ. అడ్వాన్స్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయినా ఫీజు లేదు. అడ్మిషన్ టెస్ట్ కూడా లేదు. నేరుగా జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రయత్నించండి. ఈ ఛాన్స్ మిస్ కాకుండా ఎస్ఎస్ఎస్ఐహెచ్ఎల్ ప్రయత్నించండి.
https://www.sssihl.edu.in/wp-content/uploads/2025/01/SSSIHL-Admissions-Prospectus-2025-Undergraduate-v3.pdf