MENU

Fun & Interesting

ఒకే బ్రష్ కట్టర్ ఒక్కో రైతుకు ఒక్కో విధంగా ఉపయోగం | Multi Uses Of a Brush Cutter | Raithu badi

తెలుగు రైతుబడి 1,167,545 lượt xem 4 years ago
Video Not Working? Fix It Now

వ్యవసాయంలో రోజు రోజుకూ యంత్ర పరికరాల వినియోగం పెరుగుతోంది. నిత్యం నూతన టెక్నాలజీతో మెషినరీ అందుబాటులోకి వస్తోంది. అలాంటి వాటిని తెలుగు రైతులకు పరిచయం చేసే క్రమంలో ఈ రోజు ఈ వీడియోలో బ్రష్ కట్టర్ ఉపయోగాల గురించి వివరించాము. మొత్తం వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Title : ఒకే బ్రష్ కట్టర్ ఒక్కో రైతుకు ఒక్కో విధంగా ఉపయోగం | Multi Uses Of a Brush Cutter | Raithu badi


ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=qDt5se_wrxU&list=PL5KXcvOWToIwEtwsWellpwtJtrnVX8jpo

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=dZaF6pngL78&list=PL5KXcvOWToIwbo91qaQ025f6a7DzU3QS4

విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=-ERLti1JKr8&list=PL5KXcvOWToIyrsj57WYEiYpCS8yS0RKqz

పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=EJHLiu7k2pA&list=PL5KXcvOWToIxIkLeHFhMSWN0AKdQ5sYLE

యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
https://www.youtube.com/watch?v=tCwseevq_lQ&list=PL5KXcvOWToIwzdMWzv3HzTWvpp7Rcziim

కూరగాయల సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=VVq-mBg53A8&list=PL5KXcvOWToIxX2X5Mt24ww1YW3RyYeQXm

సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=NaKV32TkKTQ&list=PL5KXcvOWToIy7ngpFAQMlHvqRZTOqvzI2

చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన రైతుబడి లక్ష్యం.

రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.

మన రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.

గమనిక : రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వస్తువులు అమ్మే వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీరు కొనుగోలు చేసే వస్తువుల పనితీరు, నాణ్యతకు తెలుగు రైతుబడి చానెల్ ఏ విధంగా బాధ్యత వహించదు. కొనుగోలుకు ముందే మీరు ఒకటికి రెండుసార్లు నాణ్యత, పనితీరు, ఉపయోగం, వారంటీ సరి చూసుకోండి.
Contact : telugurythubadi@gmail.com
#రైతుబడి #RaithuBadi #BrushCutter

Comment