Multipurpose Brush And Paddy Cutter With Tiller Weeder Attachment.
52 CC 2 Stroke Petrol Brush Cutter Backpack with All Attachments Grass/Crop Cutter/Multi-Purpose Machine Pack Use for Farmers
VGN Brush cutters are the mechanized way of cutting grass, weed, bushes, and even crops in the field areas. They make the job easier and quicker for the users. Each brush cutter is equipped with an engine, shaft and different types of cutting blades that can be multi-purpose in use. All models are manufactured with a unique anti-vibration technology and built with strong and sturdy materials.
Accessories: Engine 1 Piece, Connecting Rod (Pole) 1 Piece, Special Quality Shoulder Strap Belt 1 Piece, Tool Kit & Other Standard Accessories, Metal Blade 80teeth (Multipurpose Cutter) , Blade 3 teeth, Tiller blade, weeder blade, Paddy Guard, Tap n Go, Nylon Trimmer, Shoulder Belt.
Price Rs.19,000/1Brush cutter
Extra Accessories: Mini weeder, Chain Saw, Water pump
వ్యవసాయ పనులను సులభం చేస్తున్న బ్రష్ కట్టర్
ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాధాన్యత పెరుగుతున్న నేపధ్యంలో తక్కువ ఖర్చుతో 10 రకాల పనులను సులభంగా పూర్తిచేస్తున్న బ్రష్ కట్టర్ వాడకం రైతులకు వరంగా మారింది.
బ్రష్ కట్టర్ లలో 2 స్ట్రోక్, 4 స్ట్రోక్ ఇంజన్లు రైతులకు అందుబాటులో వున్నాయి. వీటిలో 52సిసి 2 స్ట్రోక్ బ్యాక్ పేక్ బ్రష్ కట్టర్ ల వాడకం రైతులకు బహుళ ప్రయోజనాలను అందిస్తోంది. దీనిలో 3 పళ్ల బ్లేడ్, 80 పళ్ల బ్లేడ్, గార్డ్, నైలాన్ ట్రిమ్మర్, వీడర్, టిల్లర్, టూల్ కిట్ ను ఒక ప్యాకేజీగా రైతులకు అందిస్తోంది వి.జి,ఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్ సంస్థ. దీని ధర రూ. 19000. దీనితో పాటు మినీ వీడర్, నీటిని తోడే పంపు, కొమ్మలను కత్తిరించే చైన్ సా పరికరాన్ని కూడా పొందాలంటే అదనంగా చెల్లించాలి. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?search_query=karshaka+mitra
కర్షక మిత్ర వీడియోల కోసం:
https://www.youtube.com/c/KarshakaMitra/playlists
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=tueszDbbhfI&list=PLthSpRMllTmJ7J9bzBXSWNm5hskFnf2Y_
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=Xsm16gFgtUQ&list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QgYj-uQmRl8&list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO
కూరగాయల సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=RKAT6nFJsGs&list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr
పత్తి సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt
మిరప సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=fxxg-ppqEII&list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=H39h3hSiPlk&list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=a0sSCo5DWlk&list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=5UCVCnXu3G8&list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi
#karshakamitra #brushcutter #backpackbrushcutter #2strokebrushcutter #52ccbackpackbrushcutter
Facebook : https://mtouch.facebook.com/maganti.veerajaneyachowdary?ref=bookmarks