#raitunestham #dairyfarmingtelugu
గుంటూరు జిల్లా పుల్లడిగుంట గ్రామానికి చెందిన యువ రైతు విజయ్.. డెయిరీ రంగంలో తోటి రైతులకి ఆదర్శంగా నిలుస్తున్నారు. మూడు గేదెలతో మొదలైన డెయిరీని వంద గేదల వరకు అభివృద్ధి చేశారు. సహజ పోషణ విధానాలు పాటిస్తూ జీవాల ఆరోగ్యాన్ని కాపాడుతూ.. నాణ్యమైన పాల దిగుబడి సాధిస్తున్నారు. సొంతంగా మార్కెట్ చేస్తూ మంచి ఆదాయం అందుకుంటున్నారు. పశు వ్యర్థాలతో భూమికి పోషణ అందిస్తూ.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ రైతు తన అనుభవాలను ఇలా వివరించారు.
డెయిరీ నిర్వహణ, మార్కెటింగ్, గ్రాసం పెంపకం తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే... విజయ్ కుమార్ గారిని 93980 98889 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు !!
---------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -https://youtu.be/e5rqnCmICfw
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham
☛ Follow us on - https://twitter.com/rythunestham