రైతులకు ఆదాయం... పశువులకు మేత అందించే.. సూపర్ నేపియర్ సాగుతో ఎకరానికి 50000/- నికర ఆదాయం
#raitunestham #livestockfarming #supernapier #grass
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకి చెందిన ఫణికుమార్.. 100కు పైగా ఎకరాల్లో సూపర్ నేపియర్ సాగు చేస్తూ ఎకరానికి 50 వేల పైనే ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అందుకుంటూ తోటి రైతులకి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి సాగు విశేషాలపై రైతు నేస్తం ప్రత్యేక ఇంటర్వ్యూ
మరిన్ని వివరాలకు ఫణికుమార్ గారిని 98664 69096 లో సంప్రదించగలరు .
--------------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - https://youtu.be/mHQoLVoFPUo
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham
☛ Follow us on - https://twitter.com/rythunestham