#పాలవలస కూరగాయలు | ఉమ్మడి వ్యవసాయం - ప్రకృతి విధానం | Vegetable Farming
#raitunestham #naturalfarming #srikakulam #palavalasa
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామం.. కూరగాయలతో ఫేమస్ అవుతోంది. గ్రామంలోని 30 కుటుంబాలు కలిసికట్టుగా చేస్తోన్న ప్రకృతి సాగు.. ప్రజలకు స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలు అందించడమే కాకుండా గ్రామానికి మంచి పేరు తెస్తోంది. 5 ఎకరాల్లో 30 రైతు కుటుంబాలు చేస్తోన్న ప్రకృతి వ్యవసాయ యజ్ఞం.. ఆదర్శంగా నిలుస్తోంది.
మరింత సమాచారం కోసం గణపతిరావ్ గారిని 99085 82878 లో సంప్రదించగలరు .
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -https://youtu.be/7x_EBBoaP58
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham
☛ Follow us on - https://twitter.com/rythunestham