#Rythunestham #Naturalfarming #Organicfarming
☛ Subscribe for latest Videos - https://youtu.be/0Hh4qYLSeU0
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.com/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham
☛ Follow us on - https://twitter.com/rythunestham1
మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ కి చెందిన ప్రసాద్ రెడ్డి.. వ్యవసాయంపై మక్కువతో సహజ ప్రకృతి వనాన్ని సృష్టించారు. సమీకృత సాగు పద్ధతిని ఎంచుకొని... 60 రకాల పండ్లు, అనేక ఔషధ మొక్కలు... కూరగాయలు, పప్పు ధాన్యాలు తదితర ఆహార పంటలు పండిస్తున్నారు. ఆరోగ్య జీవనానికి కావాల్సిన అన్నీ రకాల పండ్లు, ధాన్యాలు, ఔషధ మొక్కలను తన భూమి నుంచే పొందేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.