#raitunestham #livestockfarming #sheep #sheepfarming
మహారాష్ట్రకు చెందిన నింబాకర్ యూనివర్సిటీ వారు 30 సంవత్సరాలు పరిశోధించి నారి సువర్ణ జాతి గొర్రెలను అభివృద్ధి చేశారు. రోగాలను తట్టుకోవడంతో పాటు, అన్ని ప్రాంతాలకు అనుకూలం. తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరగటం ఈ జాతి ప్రత్యేకత. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకి చెందిన ఫణికుమార్.. సువర్ణ జాతి గొర్రెల పెంపకం విశేషాలపై రైతు నేస్తం ప్రత్యేక ఇంటర్వ్యూ
మరిన్ని వివరాలకు ఫణికుమార్ గారిని 98664 69096 లో సంప్రదించగలరు .
--------------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - https://youtu.be/Jz_vpXB8ho4
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham
☛ Follow us on - https://twitter.com/rythunestham