తరతరాలుగా మన పూర్వీకులందరూ కూడా వైదిక ధార్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధిని సాధించారు.
ప్రపంచ ఆధ్యాత్మిక ప్రపంచానికి భారతదేశమే దిక్సూచి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే చెప్పేటువంటి వారు లేక లేదా సరైన గురువు దొరక్క చాలామంది అవైదిక మైనటువంటి పూజలు, ఆచారాలు పాటిస్తున్నారు.
అటువంటి అవైదికమైనటువంటి, అధార్మికమైనటువంటి పద్ధతులన్నీ కూడా పోయి తిరిగి ధార్మిక జీవనం, వైదిక జీవనం మార్గంలోకి అందరూ కూడా చేరుకోవాలని
కోరుకుంటూ వేదోక్తమైన పూజా విధానాలు, ఆచారాలు ప్రచారం చేయడానికి ఈ భక్తి యోగం ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.
ధర్మో రక్షతి రక్షితః.
Editing, recording Credits goes to Mr. Badugu Shesha Sai.
#telugu #savesanatana #priest #mantra #veda#dharmasandehalu
#ganapathi #laxmiganapathi
#ganesh
#hindu #hindudharma#bhaktiyoga#puja
#traveling #కర్మసిద్ధాంతం #puja #homam #astrology#safetyfirst #safejourney