అఖండ భారత యాత్రలో 63వ రోజు , రాంపుర్ నుంచి ప్రారంభించి స్పిటీ వ్యాలీలోని చిట్కుల్ చేరుకున్నాను.
చిట్కుల్‌లో భారతదేశపు చివరి పాఠశాల, చివరి ధాబా, చివరి ఆలయం, మరియు చివరి బ్రిడ్జ్ అన్వేషించాను. మంచు మరియు గడ్డకట్టే చలి మధ్య పర్యటన అద్భుతంగా అనిపించింది. రాత్రికి సాంగ్లాలో చేరాను, అక్కడ రాత్రి మంచుతో కూడిన పర్వతాలు మాయ చేస్తాయి.
హిమాలయాల్లో గడిపిన ఈ అద్భుత దృశ్యాలను మిస్ కాకండి!
On the 63rd day of my Akhanda Bharatha Yatra, I started from Rampur and headed toward Chitkul, the last inhabited village in the Spiti Valley.
Explored India's last school, last dhaba, last temple, and last bridge in Chitkul.
The freezing temperatures and snow-covered surroundings added magic to the journey. By night, I reached Sangla, a picturesque location amidst the serene mountains.
Don’t miss this journey to the edge of India’s natural and cultural wonders!
#spiti #chitkul #snow #snowfall #snowadventure #lastindianvillage #spitivalley #himachalpradesh #winterspiti #winter #allindiaroadtrip #roadtripindia #roadtrip #greatindianroadtrip #telugu #telugutraveller #telugutravelvlogs #teluguvlogger #naaanveshana #okaprayanam #100daysinindia #soloindiantraveler #thar #tharlover #overlanding #overlanding4x4 #india #lastvillageofindia #lastvillage