చాల శక్తి వంతమైన, సకల కోరికలుతీర్చేది, సకల పురాణములకు మూలమైన పురాణం
సాక్షాత్ పరమేశ్వరుడు మోహిని అవతార యుతి పొందినందుకుగాను పార్వతీదేవి శాప వశాన భూలోకంలో పౌర్షేయ బ్రాహ్మణ వంశంలో జన్మించిన శ్రీ మత్ పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు కాళహస్త్యాచార్య స్వాములవారు కృతయుగాదిలో కాశిలో సువ్రత మహారాజు గారికి ఈ 34 అధ్యాయముల మహా పురాణమును బోధించి సనాతనధర్మాన్ని భారతదేశంలో నిలిపి అవతార సమాప్తి గావించిరి. దీన్ని విని తరించండి.