టీ తాగుదామని రైలు దిగి, 20 ఏళ్లుగా వెట్టి చాకిరి చేస్తున్న కోనేరు అప్పారావును తమిళనాడు అధికారులు రక్షించారు. మరి అప్పారావు సొంతూరు ఏదన్నది కనుక్కునేందుకు ఆయన చెప్పిన గ్రామాలకు బీబీసీ వెళ్లింది.
#AndhraPradesh #BondedLabour #ParvathiPuram #Tamilnadu
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu