MENU

Fun & Interesting

తులసి సాగు - ఆయిల్ తయారీ | ఒకసారి నాటితే 3 ఏళ్లు పంట | Tulasi Farming | Srinivasa rao

Raitu Nestham 231,514 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

#Raitunestham #Tulasifarming #varietycrops

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లటిగుంట గ్రామానికి చెందిన శ్రీనివాసరావు... ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకివీడు గ్రామంలో 30 ఎకరాల్లో తులసి సాగు చేస్తున్నారు. ఔషధ గుణాలు కలిగిన ఈ పంటతో.. నూనె తయారు చేస్తారు. ఆ నూనెను ఆయుర్వేద మందులు, ఇతర ఔషధాల తయారీలో వినియోగిస్తారు. పూర్తి ప్రకృతి సేద్య విధానంలో తాము తులసి సాగు చేస్తున్నామని, తామే నూనె తయారు చేసి విక్రయిస్తున్నామని, మొదటి ఏడాదే పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వచ్చేసిందని రైతు తెలిపారు.

తులసి సాగు విధానం, నేలలు, పంట యాజమాన్యం, నూనె తయారీ, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం శ్రీనివాసరావు గారిని 94419 28521 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - https://twitter.com/rythunestham​​​​​​​​

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Comment