#Raitunestham #Grapefarming #Naturalfarming
అనంతపురం జిల్లా కుడేరు మండలం పీఏబీఆర్ డ్యామ్ కు చెందిన అంజి.. 5 ఎకరాల్లో గత రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఎకరంన్నరలో ద్రాక్ష, మూడు ఎకరాల్లో దానిమ్మ పండిస్తున్నారు. ద్రాక్షకు డైమిండ్ పందిరి వేశారు. నాటిన 10 నేలలకే మొదటి పంట వచ్చిందని, తొలి ఏడాదే రూ. 3 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు.
ద్రాక్ష సాగు, పందిరి ఏర్పాటు, పంట యాజమాన్యం, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం రైతు అంజి గారిని 99080 23322 ఫోన్ నంబర్ లలో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - https://bit.ly/3P0eaOf
☛ latest updates on Agriculture @ https://rythunestham.in/
☛ Follow us on Facebook - https://www.facebook.com/RaituNestham
☛ Follow us on Twitter - https://twitter.com/Rytunestham
Music Attributes :
The background musics are has downloaded from www.bensound.com