మహాస్వామి వారు చెప్పిన 3 నియమాలు I రాబోయే ప్రమాదాల నుండి ఎలా కాపాడుకోవాలి I అందరూ చేయదగినవి
#paramacharya #mahaswami #spirituality
రాబోయే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలి! తెలిసీ తెలియక తప్పు చేసినా సరే దాని కర్మఫలం అనుభవించవలసి వస్తుంది.. కావున ఎంతటి విపత్కర పరిస్థితులలో నైనా కష్టాలను ఎదుర్కోగలిగే శక్తిని ఎలా పొందాలి, దైవం యొక్క శక్తి ని ఎలా పొందాలి... అనే విషయాలు మహస్వామి వారి మాటల్లో