#paramacharya #sriram #mahaswami #bhakti
రామ నామ జపం ఎంత శక్తివంతమైనదో, అతి సామాన్యులను కూడా యోగులుగా మార్చగల శక్తిమంత్రం ఏమిటో, రామనామ సంకీర్తన చేసే చోట ఎంతటి పొజీటీవ్ ఎనర్జీ వుంటుందో, ఆ మంత్రం యొక్క శక్తి మనల్ని ఎల్లవేళలా ఎలా కాపాడుతుందో, తెలియజేసే గొప్ప సంఘటన స్వయంగా మహాస్వామి వారి మాటల్లో..