కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. మరి దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేరకు ప్రయోజనం ఉంటుంది? వారి జీతంలో ఎంత శాతం పెరగనుంది? ఇలాంటి ప్రశ్నలకు ఈ వారం పైసావసూల్ ఎపిసోడ్‌లో సమాధానాలు తెలుసుకుందాం.
#8thpaycommission #govtjobs #govtemployees
___________
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ (ISWOTY) అవార్డు ఐదో ఎడిషన్ వచ్చేసింది. ఈ ఏడాది గోల్ఫర్ అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవని లేఖర, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోటీలో నిలిచారు. మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి.
లింక్: https://bbc.in/4h3KHBH
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu