// Aravalli Village // Viswadabhirama vinura vema // @harshasriram77#village#aravalli
ఒక వేశ్య వల్ల సర్వస్వం కోల్పోయి చావు అంచుల వరకు వెళ్లి నీతి పద్యాలు అందించిన మన యోగి వేమనను పూజించే ఏకైక గ్రామం..... ఆరవల్లి...., అత్తిలి మండలం.... పశ్చిమ గోదావరి జిల్లా..
#village #godavari #konaseema #house #aravalli #harshasriram77