ll Vadapalem Village ll Bandaru vari meda ll Palacoa is also famous here ll #harshasriram77 #village
వాడపాలెం...... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని.... డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలానికి చెందిన.... గోదావరి నదీ తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం..... ఇక్కడ 150 సంవత్సరాల ఒక పురాతన మండువా లోగిలి కలిగిన బండారు వారి మేడ ఉందట..... అలాగే..ఇక్కడ స్వచ్ఛమైన గేదె పాలతో పాలకోవా తయారు చేస్తారు. ...
#village #beach #godavari #harshasriram77 #eastgodavaridistrict #andhrapradesh #travel #konaseema ##manduva #vadapalem#