ll Mandapala Village ll Khandavalli Village ll Hero Ravi Teja Garu village ll #harshasriram77
ఖండవల్లి.,.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాలోని పెరవలి మండలానికి చెందిన గ్రామము ఖండవల్లి..... గోదావరీ నదీ తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం......ఇక్కడ మండువా లోగిళ్ళు లోపల కళ్యాణ మంటపం వుండడం ఇక్కడ విశేషం..... అలాగే మన సినీ హీరో రవితేజ గారు ఊరు కూడా ఇదే..,. ఇక్కడ గోదావరీ నదీ తీరం ఎక్కువ వుండడం వల్ల ఇక్కడ ఎక్కువ పంటలు పండిస్తారు.......
#village #eastgodavari #godavari #andhrapradesh #konaseema #westgodavari #house #andhrapradesh #raviteja #ravitejanewmovie #harshasriram77 #godavari