Ayesha Meera: ‘నిందితులు ఎవరో మేం చెప్పినా, పోలీసులు మాత్రం అరెస్ట్ చెయ్యడం లేదు ఎందుకు?’ |BBCTelugu
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా ఘటన జరిగి 14 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఈ కేసులో నిందితులెవరో ఇప్పటికీ తెలియలేదు. ఈ కేసులో తమకు న్యాయం జరగదు అని అయేషా తల్లిదండ్రులు ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.? ఈ కేసు ఎందుకింత ఆలస్యమవుతోంది? రీ పోస్ట్‌మార్టం తర్వాత ఏం జరిగింది?
#AyeshaMeera #AndhraPradesh #Vijayawada #CBI
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu