Best Bacteria | ప్రతి గార్డెనర్ తెలుసుకోవాలి | Terrace Garden | Venugopal Rao @Raitunestham
#raitunestham #terracevegetablegarden #peddapuram #venugopalarao
ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పెద్దాపురంలో నివాసం ఉంటోన్న వేణుగోపాల్ రావు, వరలక్ష్మీ దంపతులు... ప్రకృతిపై ప్రేమ.. ఆరోగ్యంపై చైతన్యంతో.. తమ ఇంటిపై చక్కని టెర్రస్ గార్డెన్ సాగు చేస్తున్నారు. వేణుగోపాల్ రావు స్వయంగా గ్రో బ్యాగులు తయారు చేసి అందులో తీరొక్క మొక్కలు సాగు చేస్తున్నారు. మేడపై మొక్కలను అందంగా అలంకరించారు. గార్డెన్ సాగులో వినియోగిస్తున్న బ్యాక్టీరియాల గురించి ఇలా వివరించారు.
-------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - https://youtu.be/Kvv_dfLI0Pw
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rythunestham