💥🛏🪑బోడసకుర్రు🛏🛌🪑🛋💥❤
💥🛏🛌💐🛋మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని, అల్లవరం మండలానికి చెందిన బోడసకుర్రు అనే గ్రామంలో ప్రతీ ఒక్కరూ టేకు మంచాలు తయారు చేయడం వల్ల ఆ గ్రామాన్ని టేకు మంచాల గ్రామం అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ టేకు మంచాలు చాలా చౌక్ ధరకే లభిస్తుంటాయి అది కూడా ( 5×6 సైజు గల టేకు మంచం) 15 వేల రూపాయలు నుండి ప్రారంభమవుతుంది. ప్రతి మధ్యతరగతి వారికి ఉపయోగపడే రేట్లు లోనే ఇక్కడ టేకు మంచాలు అమ్మబడును. ఇది కూడా క్వాలిటీతో కూడిన టేక్ తోనే తయారు చేస్తారు దీనికి సంబంధించిన వివరాల కోసం ఈ వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. 💐❤🛏🛌🪑🛋🤝🙏💥
#🛏🛌 టేకు మంచం తయారు చేసే గ్రామం #bodasakurru #Teku Manchalu #tekubeds #tekuwood #vlog #travel #yvsvlog #yvsvlogs #yvsvillage #yvsblog #yvstravel #yvs #4k