Ekathva Telugu Channel: @ekathvatelugu
About
గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గత 20 సంవత్సరాలుగా (2002 నుండి) ధ్యానాన్ని అందరికీ నేర్పుతూ వస్తున్నారు. ఆయన ల్యూసిడ్ డ్రీమింగ్, ఆస్ట్రల్ ట్రావెల్ విద్యలను వరంగా పొందినవారు. అంటే స్వప్నావస్థ, సూక్ష్మశరీర యానం మీద స్పష్టత మరి నియంత్రణలను సాధించారు. గాడ్ ఆఫ్ డ్రీమ్స్ గా పిలువబడే ప్రబోధ్ గారు నిర్వహించిన వర్క్షాప్స్ లో వందలాదిమంది ధ్యానులు ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. ఆయన సంకల్పమాత్రంచేతనే ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రహ్మానంద స్థితిలోకి వెళ్ళగలరు.
సూక్ష్మశరీరయానంలో తన గత జన్మలలో ఒక మంచి భర్తగా, తండ్రిగా, సైంటిస్ట్గా, రాజుగా, టిబెట్ యోగిగా మరి ఆధ్యాత్మిక గురువుగా ప్రబోధ్ గారు తనను తాను స్వయంగా వీక్షించారు. ఆయన నిర్వహించిన వర్క్షాప్స్ విషయాలు- కోపావేశాలు, భయాలు, భావావేశాల మీద నియంత్రణ, కలలపై పట్టు సాధించటం, సూక్ష్మశరీరయానం చేయటం, ట్రైన్ యువర్ మైండ్ (ధ్యానంలో ఆలోచనారహిత స్థితిపై పట్టు సాధించటం), కాన్షియస్ రీడింగ్ (పుస్తకాలను లోతుగా అర్థం చేసుకుంటూ పఠించటం), సంపద -సమృద్ధి. వాటిని తన స్వీయానుభవాలను పురస్కరించుకుని నిర్వహిస్తూవచ్చారు.
2004 వ సంవత్సరం నుండి అంటే అక్షరాలా పద్దెనిమిది సంవత్సరాలుగా.. నిద్రలోకి వెళ్ళటం కోసం పడుకోవటమంటూ చేయని ప్రబోధ్ గారు 5 నుంచి 40. రోజులపాటు జరిగే సిగ్నేచర్ గుడాకేశ వర్క్షాన్ని నిర్వహిస్తారు. దీనిలో ప్రతి మనిషీ ఎరుక అనేది వారి చెప్పుచేతలలోకి వచ్చి, ఆలోచనారహితమైన స్థితిని అలవోకగా పొందటం నేర్చుకుంటారు. పోటీ పరీక్షలలో హాజరయ్యే విద్యార్థులెందరికో ఈయన, వాటికి తయారయేందుకు తమ నిద్ర అవసరాన్ని ఎలా దానిలో శిక్షణనందించారు.
భారతదేశంలోనే కాకుండా ఇంగ్లాండ్, వేల్స్, యుఎస్ఎ, థాయ్ల్యాండ్ దేశాలలో కూడా వర్క్షాప్స్్న నిర్వహించారు. ఈయన టైక్వాండో మాస్టర్, మార్షల్ ఆర్ట్స్ బ్లాక్బెల్ట్. ఒకే సిట్టింగ్లో 35 గంటల సేపు, స్నానపాన భోజనాది విరామాలతో కలిపి 522 గంటల నిరంతర ధ్యానం చేసిన ఘనత వీరిది.
ప్రబోధ్ గారి జీవిత లక్ష్యం:
గుడాకేశ జగత్తును సృష్టించటం! ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎరుకతో జీవించేలా చేయడం! ఎరుకతో కూడిన నిద్రను, ధ్యానాన్ని స్థాపించడం! వీలైనంత మందిని గ్రాండ్ మాస్టర్స్ తీర్చిదిద్దటం!
ఈ భూమి నుండి మత్తు నిద్రను పారద్రోలడం
Gudakesha is a Night Meditation workshop conducted by Prabodh Achyutha.He has designed this 'Gudakesha' 41-day workshop.
Contact us:
Telugu : 9110591393 , 9490121333, 9490840841, 9866519335, 8790819837
Kannada & English : 9886049623, 9019989028, 9482766786
All playlists :
https://www.youtube.com/c/gmpwisdomenglish/playlists?view=50&sort=dd&shelf_id=2
Gudakesha Participants experience sharing playlist
https://www.youtube.com/playlist?list=PLqILLHQV20s0zQwoM5d2vVXQ1lKR5FrYZ
https://www.youtube.com/playlist?list=PLqILLHQV20s3H76iB8H9Q5fQRxqjl1bRD
Prabodh Masters Wisdom sharing sessions:
https://www.youtube.com/playlist?list=PLqILLHQV20s0aJP8eiCF1BbfkCaJRm10B
https://www.youtube.com/playlist?list=PLqILLHQV20s2S-mN8LaNtIjEuHu845eto
Gudakesha :
https://www.youtube.com/c/gmpwisdomenglish/playlists?view=50&sort=dd&shelf_id=3
Astral Travel Guided Meditation:
https://www.youtube.com/playlist?list=PLqILLHQV20s11DBGmH8Ak7HxrF7L2BERi
About Prabodh Master:
https://www.youtube.com/playlist?list=PLqILLHQV20s3bFw_-Y49IYQyIvwCYjXPd
Guided Meditations By Grand Master:
https://www.youtube.com/playlist?list=PLqILLHQV20s1atxX112LXhTeToHFxfeut
Yoga Nidra:
https://www.youtube.com/playlist?list=PLqILLHQV20s2e4dWGWB2OtaR6fZGjt31D
Energy yoga:
https://www.youtube.com/playlist?list=PLqILLHQV20s1USyphWIIfJf3HsaVbY5xk
Train your Mind Sessions:
https://www.youtube.com/c/gmpwisdomenglish/playlists?view=50&sort=dd&shelf_id=9
You can follow us on:
https://www.ekathva.org/
https://www.gmpwisdom.com/
Link for Other language Ekathva Youtube channels:
Telugu: https://www.youtube.com/channel/UCs8HEHIeQ3M3ZkI9uu02iEQ
English: https://www.youtube.com/channel/UCNEhiC6QWkEcKDz9egOjYdw
Kannada:https://www.youtube.com/channel/UC9qCSmB9neWqD5FTYBXrhRA
Hindi: https://www.youtube.com/channel/UCYnoN5gWMh61JEg-CJeJLcA
Tamil: https://www.youtube.com/channel/UCAyNDxqy9IrpU9gKHpXunRg
Live meditation: https://www.youtube.com/channel/UCEaXwuazP5Zl2wrk4qMstAg
Keywords:
Ekathva, grandmaster prabodh, gudakesha classes, GMPWisdom, night meditation, prabodh master, Oneness, Astral Travel, Mastery oversleep,Dhyam, dhyana pracharam, Energy, Nidra,sleep Mastery, awareness, Soul, Yoga Nidra, Body relaxation, yogi,Energy yoga, Astral worlds, Dreams,Happiness, Smile,Cosmic energy, sleep meditation,brahmanandam, Divya Mangala Drusti,Art and science,Pyramid Meditation, Crystal,live workshops, In-person workshop,Kalalau,sukshmasarerayanam, Mukti,Enlightenment, Salvation, Breathing, Patri Ji, pyramid meditation,Patri Ji meditation, Full Moon meditation, Swadhya,Sajjana Sangatyam, how to do meditation for beginners, a relaxed mind,how to relax your mind, how to get energy,positive energy, how to increase your energy, 5 minutes meditation, 10 minutes meditation, alpha, manifestation,spirituality, spiritual experience, beginners meditation
#meditationmusic
#meditationforsleep
#meditationforanxiety
#meditationforbeginners
#meditationguided
#teluguspirituality
#teluguspiritualworld
#teluguspiritualspeeches
#teluguspiritual
#pmctelugu
#lightworkers
#ekathva