అయిగిరి నందిని విశ్వ వినోదిని
జయ జయ హే మహిషాసురమర్దిని
వందనమమ్మా జగద్వ్యాపినీ ॥అ
1.మమహృదయనిలయేశక్తిస్వరూపిణీ
దేవిపరాశక్తి శ్రీ కనకదుర్గ
పాలయమాం పాలయమాం॥అ
2.శ్రీచక్రనిలయే శ్రీ త్రిపురసుందరీ
బ్రహ్మాండ రూపిణి శ్రీ భువనేశ్వరీ
పాలయమాం పాలయమాం ॥అ
3.కదంబవాసినీ అంబ జగదంబ
కారుణ్యరూపిణీ శ్రీ కామాక్షీ
పాలయమాం పాలయమాం ॥అ
4.చైతన్యరూపిణీ మంగళదాయినీ
ఈప్సితదాయినీ రాజరాజేశ్వరీ
పాలయమాం పాలయమాం॥అ