పశువుల మేతకోసం ఎకరంలో బ్రహ్మజెముడు సాగు | Cactus Farming | Bramha jemudu Plant | నాగజెముడు |
రైతు సోదరులకు నమస్కారం. రాయలసీమ అనగానే తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. అయినా కూడా ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకొని పంటలు పండిస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో తాగునీరు కూడా లభించని పరిస్థితి. ఇక పంటల సంగతి చెప్పనక్కర్లేదు. మరి పశువుల పెంచే వాళ్ళు ఎదుర్కునే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. మరి అటువంటి ప్రాంతాలలో పశుపోషకులకు ఈ బ్రహ్మ జెముడు వరం లాంటిది అని చెప్పవచ్చు. రైతు వేంకటేశ్వర రెడ్డి గారు ఈ బ్రహ్మ జెముడు మొక్కలు నాటి వాటి ఆకులను పశువులకు మేతగా ఇవ్వటం జరిగింది. మీకేమైనా సందేహాలు ఉంటే
090006 16717 రైతును సంప్రదించండి.
మరొక ముఖ్య గమనిక మేము చేస్తున్న వీడియోలు కేవలం అవగాహన సమాచార మార్పిడి కోసం మాత్రమే. మీ అవసరాల కోసం జరిపే లావా దేవీలకు ఛానెల్ ఎటువంటి భాధ్యత వహించదు ధన్యవాదాలు 🙏🙏.