ప॥ శ్రావణమాసం సౌభాగ్యమాసం, dedicated to Goddess Varalakshmi Mata 🙏 DRGVRS
This song is dedicated to Goddess Varalakshmi Mata🙏
ప॥ శ్రావణమాసం సౌభాగ్యమాసం
వనితలందరికీ వరసిద్ధిమాసం॥శ్రా
1.శ్రీగౌరి జయగౌరి మంగళగౌరీ
భక్తితో నీవ్రతము చేసేము మేము
కరుణతో మాకు వరములనీయుమా॥ శ్రా
2.శ్రీలక్ష్మీ మహలక్ష్మి శ్రీజగన్మాతా
శ్రద్ధతో వరలక్ష్మి వ్రతమాచరించేము
సకలసంపదలతో మము బ్రోవుమమ్మా॥శ్రా