21/01/2025 - బీబీసీ ప్రపంచంలో
00:00 హెడ్‌లైన్స్
00:55 పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేసిన ట్రంప్
03:47 అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ
06:50 గాజాలో మూడవరోజు కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం
07:55 ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి మను భాకర్
#gaza #trump #iswoty
___________
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ (ISWOTY) అవార్డు ఐదో ఎడిషన్ వచ్చేసింది. ఈ ఏడాది గోల్ఫర్ అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవని లేఖర, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోటీలో నిలిచారు. మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి.
లింక్: https://bbc.in/4h3KHBH
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu