MENU

Fun & Interesting

నల్ల నేలల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతు విజయం|| Dragon Fruit Farming Success Story || Karshaka Mitra

Karshaka Mitra 25,967 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

#agriculture #farming #farmer #farmlife #karshakamitra #dragonfruit #dragonfruitfarming #dragonfruittree #americanbeauty #dragonfruitcultivation
నల్ల నేలల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతు విజయం|| Dragon Fruit Farming Success Story || Karshaka Mitra
తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతులు సిరులు పండిస్తున్నారు. గరప నేలలు, తేలిక నేలలు, ఎర్రభూములు ఈ పంట సాగుకు అత్యంత అనుకూలం అని చెబుతున్నప్పటికీ ఎన్.టి.ఆర్ జిల్లా, పెనుగంచి ప్రోలు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు పెద్ది మోహన్ రావు ప్రయోగాత్మకంగా నల్ల నేలల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుచేసి విజయం దిశగా ముందడుగు వేస్తున్నారు. నలగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్థుతం 3వ సంవత్సరం పంట దిగుబడి తీస్తున్న ఈ రైతు ఎకరాకు 6 నుండి 8 టన్నుల దిగుబడి వస్తుందని చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగులో సాధ్యాసాధ్యాలు, కష్టనష్టాలు, సానుకూల అంశాల గురించి ఈ రైతు అనుభవాల ద్వారా తెలుసుకుందాం.

రైతు చిరునామా
పెద్ది మోహన్ రావు
పెనుగంచిప్రోలు గ్రామం
పెనుగంచిప్రోలు మండలం
ఎన్.టి.ఆర్ జిల్లా
సెల్ నెం: 8019674239

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA/join

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?search_query=karshaka+mitra

కర్షక మిత్ర వీడియోల కోసం:
https://www.youtube.com/c/KarshakaMitra/playlists
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=91HlMpgddx4&list=PLthSpRMllTmI7Mq8SOvyEogOZ1HO09sJf

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO

కూరగాయల సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr

పత్తి సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt

మిరప సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKQBQLkBhg-AgTdkP6PPUkm

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q

పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmLv33Uxo4XVfbaps7lI-FWy

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmL7FVdNxHbhKyw_Z4r6QJBP

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if

నానో ఎరువులు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmLlPpCrhwcX3XV4pdZFcboo

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi

YOUTUBE:- https://www.youtube.com/karshakamitra
FACEBOOK:- https://www.facebook.com/karshakamitratv
TWITTER:- https://twitter.com/karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv

Comment