@Raitunestham #raitunestham #naturalfarming #dragonfruit
గుంటూరు జిల్లా బోయెపాలెంలో ఓ రైతు భారీ స్థాయిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. అక్షరాలా లక్ష మొక్కలతో డ్రాగన్ తోటను అభివృద్ధి చేశారు. ఆ రైతు పేరు పోలేశ్వర్ రావు. పలు రకాల వ్యాపారాలు చేస్తోన్న ఆయన... వ్యవసాయంలోనూ బిజినెస్ మోడల్ ను మొదలు పెట్టారు. ఎకరానికి 8 వేల చొప్పున 13 ఎకరాల్లో లక్ష డ్రాగన్ మొక్కలు నాటారు. భారీ స్థాయిలో దిగుబడులు పొందుతున్నారు. అంతే స్థాయిలో ఆదాయం కూడా అందుకుంటున్నారు. ఆ రైతు ఆలోచన, ఆచరణ ఏంటో మీరు తెలుసుకోండి.
మరింత సమాచారం కావాలంటే పోలేశ్వర్ రావు గారిని 98485 90044 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - https://youtu.be/vT9ufWLZ2to
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/RaituNestham
☛ Follow us on - https://twitter.com/rytunestham