మన మూడ్ బాగుండాలంటే, జ్ఞాపకశక్తి పెరగాలంటే, మెదడు చురుగ్గా పని చేయాలంటే ఏం తినాలన్నది హార్వర్డ్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్ ఫ్రొఫెసర్ ఉమానాయుడు వివరించారు. ఆమె న్యూట్రిషనల్ సైకియాట్రిస్ట్ కూడా. ఆమె చెప్పిన పదార్థాలు తింటే ఏమవుతుందో చూద్దాం.
#HarvardUniversity #Saffron #goodfood #health #diet #foodforbrain
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu