MENU

Fun & Interesting

మెత్తటి జొన్న రొట్టెలు | Jowar Rottelu | Jowar Roti in Telugu @HomeCookingTelugu

HomeCookingTelugu 23,476 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

మెత్తటి జొన్న రొట్టెలు | Jowar Rottelu | Jowar Roti in Telugu @HomeCookingTelugu

#jonnarottelu #jowarroti #weightlossrecipe

Here's the link to this recipe in English: https://www.youtube.com/watch?v=cr3ZJ3avHlI&t=239s

Our Other Recipes:
Masala Paratha: https://www.youtube.com/watch?v=k9CKhYUT-Yc
Menthikura Paratha: https://www.youtube.com/watch?v=tJNJD1ZtzQo&t=55s
Akki Roti: https://www.youtube.com/watch?v=HNzR910mAt8&t=15s
Rice Chapati: https://www.youtube.com/watch?v=k8um4BUUwz8&t=14s
Sorakaya Chapati: https://www.youtube.com/watch?v=FiZOzaf9GI4&t=3s
Pudina Roti: https://www.youtube.com/watch?v=YeqMPyH9fa0&t=2s

కావలసిన పదార్థాలు:

నీళ్ళు - 2 కప్పులు
ఉప్పు - 1 టీస్పూన్
జొన్నపిండి - 1 1 / 2 కప్పులు
నెయ్యి

తయారుచేసే విధానం:

ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి, అందులో ఉప్పు వేసి మరిగించాలి

మరిగిన నీళ్ళలో జొన్నపిండి వేసి గట్టిగా అయ్యేంత వరకూ కలపాలి

జొన్నపిండి నీళ్ళను పూర్తిగా పీల్చుకున్న తరువాత పొయ్యి కట్టేసి, గిన్నెకు మూత పెట్టి, పిండిని కనీసం పది నిమిషాలు మగ్గనివ్వాలి

ఆ తరువాత పిండిని బయటకి తీసి కాస్త ఒత్తి కలపాలి

ఒత్తి కలిపిన పిండిని చిన్న ఉండలుగా చేసి, మామూలు చపాతీలు ఒత్తినట్టు కాస్త మందంగా ఒత్తాలి

మీకు గుండ్రటి రొట్టెలు కావాలంటే ఒక కట్టర్తో రొట్టెలు కట్ చేయచ్చు, లేదంటే అలానే వదిలేయచ్చు

తయారుచేసిన రొట్టెలని వేడి పెనం మీద వేసి, రెండు వైపులా తిప్పుతూ, పచ్చిదనం [పోయేంత వరకూ కాల్చిన తరువాత నెయ్యి రాసి బయటకి తీసేయాలి

అంతే, ఎంతో రుచిగల జొన్న రొట్టెలు తయారైనట్టే, వీటిని మీకు నచ్చిన కూరతో లేదంటే పచ్చడితో తినచ్చు

Jowar/ Sorghum is one of the millets widely available in India. It is absolutely gluten-free and power packed with nutrients. It is high in protein, good for improving blood levels in the body, good for bone health provides a lot more benefits. So this video is about a nice roti recipe which is fully gluten-free, easy and tasty to eat. You can enjoy this jowar roti with any sidedish you like. Watch this video till the end to get a step-by-step guidance with method, make these rotis and enjoy!

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook- https://www.facebook.com/HomeCookingTelugu
Youtube: https://www.youtube.com/homecookingtelugu
Instagram- https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com

Comment