Kumbhmela Tour in Auto: కుంభమేళాకు సీఎన్‌జీ ఆటోలో 4 వేల కిలోమీటర్లు ప్రయాణించిన తెలుగు కుర్రాళ్లు
చిత్తూరు జిల్లా నుంచి కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు సీఎన్‌జీ ఆటోలో వెళ్లిన నలుగురు తెలుగు కుర్రాళ్లు. ఇంతకీ వాళ్లు అంత దూరం ఎలా ప్రయాణించారు? దారిలో ఎదురైన ఇబ్బందులేంటి? వారి మాటల్లోనే...
#Kumbhmela #Kumbhmela2025 #AndhraPradesh #chittor #KumbhinAuto
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu