Legal Issues: స్థిరాస్తి కొనుగోళ్లలో ఈ డాక్యుమెంట్లు అన్నీ ముందే పరిశీలించాలి, లేకపోతే..| BBC Telugu
ఫ్లాట్ లేదా ప్లాట్ కొనుగోళ్లలో ఏ చిన్న పొరపాటు చేసినా తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోళ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సీనియర్ న్యాయవాది లక్ష్మీ నారాయణ బీబీసీకి వివరిస్తున్నారు.
#realestate state #LegalSeries #RERA #Hyderabad #Plot #Flat
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu