MENU

Fun & Interesting

జ్ఞాన సుందరి బుర్రకథ ll క్రైస్తవ బుర్ర కథలు ll దేవుని నమ్మిన విశ్వాస యొక్క చరిత్ర

Bible Mission Sathupally 15,322 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

#burrakadalu
#teluguchristanburrakadalu
#teluguchristanstores
#gynasundariburrakada

ప్రభువైన యేసుక్రీస్తు నామమున *బైబిల్ మిషన్ సత్తుపల్లి యూట్యూబ్ ఛానల్* ను వీక్షిస్తూ, ఆదరిస్తూ, మరియు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ *వందన మరనాతలు* 🙏🙏తెలియజేస్తున్నాము.

ఇంతవరకు మా *యూట్యూబ్ ఛానల్* లో అనేక పాటలు,ప్రసంగములు, మొదలైన కార్యక్రమాల ద్వారా మీ అందరి ఆత్మీయ జీవనము వృద్ధి కొరకు తోడ్పడ్డాయని నమ్ముచున్నాము. మేము పెట్టే ప్రతి వీడియోని ఎంతగానో ఆదరించుచున్నారు, కనుక మిమ్మలను మరింత ఆధ్యాత్మిక స్థితిలోనికి నడిపించాలని తలంపు కలిగి, కాల క్రమంలో కనుమరుగైపోతున్న నాటి కలలలో ఒకటైన_ *బుర్ర కథ* అనే కార్యక్రమం ద్వారా జ్ఞాన సుందరి యొక్క చరిత్రను *బైబిల్ మిషన్ సత్తుపల్లి అనే యూట్యూబ్ ఛానల్* ద్వారా మీ ముందుకు తీసుకొని రావటం జరుగుతుంది. ఈ *బుర్రకథ* రూపంలో మీ మధ్యకు *మా ఛానల్* ద్వార తీసుకొని వస్తున్నాం, అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. కనుక మీ అందరూ తప్పక ఈ వీడియోని వీక్షించి అనేకులకు షేర్ చేసి తద్వారా దేవుని పరిచర్యలో పాలి భాగస్వాములు కావాలని ప్రేమతో మీ అందరిని కోరుతున్నాను. *మరనాత*🙏🙏🙏

*గమనిక*- *అందరూ తప్పకుండా మన బైబిలు మిషన్ సత్తుపల్లి అనే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి , లైక్ కొట్టి,మేము పెట్టే ప్రతి వీడియో అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. ప్రభువు మనందరినీ దీవించి వర్ధిల్లా చేయును గాక ఆమెన్.*
Cell-9505938553

Comment