MENU

Fun & Interesting

మనం సంకల్పశక్తిలో మాస్టర్స్ అవ్వాలంటే|సంకల్పాలు నెరవేరాలంటే|master of manifestation #ramumaster

NLIGHT TV 21,787 lượt xem 3 months ago
Video Not Working? Fix It Now

Heading:
మనం సృష్టికర్తలం.

Definition :
మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. మనం నిరంతరం మన లోపల అంతర సంభాషణ జరుపుకుంటున్నాం. అది మంచా చెడా అనే భేదం లేకుండా మన మైండ్ ఒక ఆజ్ఞ లాగా తీసుకొని దాన్ని సృష్టిస్తుంది.

Explination :
సృష్టించాలంటే ముందుగా మన మనసుని శూన్యం చేసుకోవాలి. లేదంటే మరలా తిరిగి మనం మన గతం తాలూకా ఆలోచనలతో తిరిగి గతాన్ని సృష్టిస్తాం. ధ్యానం చేస్తూ మనసును శూన్యం చేసినప్పుడు మనం వర్తమాన క్షణంలో ఉంటూ సృష్టి చేస్తాము.

Assignment :
1)ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మీ లోపల ఏమి జరుగుతుందో గమనించండి.
2) ఈరోజు నుంచి మీ చుట్టూ జరుగుతున్న ప్రతి సంఘటనను సాక్షిగా గమనించండి.
3) ఈరోజు నుంచి మనం కలిగి ఉన్నా ప్రతి దానిపట్ల అభినందన మరియు కృతజ్ఞత భావాలను తెలుపుకుందాం.

Affirmations :
1) ఈరోజు ఏది ఏమి జరిగినా నేను ఎవరిని, ఆకరకు నన్ను కూడా తీర్పు చేయను.
2) అందరినీ సాక్షిగా గమనిస్తున్నాను.
3) నేను అందరి పట్ల కృతజ్ఞత మరియుఅభినందన భావాలను కలిగి ఉంటున్నాను.

Visualisation: ప్రశాంతంగా ఒక చోట కూర్చొని కళ్ళు రెండు మూసుకొని
మనం ఏది అయితే కావాలి అని అనుకుంటున్నామో, అది ఆల్రెడీ మన సొంతం అయినట్లుగా సంతోషకరమైన భావంతో ఉండండి. ఆ విశ్వాసభావమే బలపడి దాన్ని మీ దగ్గరికి తెస్తుంది.

Examples :
ఒక కోటీశ్వరుడు కనిపించినప్పుడు ఎంత అద్భుతంగా డబ్బులు సంపాదించాడు. చక్కటి ఇల్లు కట్టుకున్నాడు మంచి కారు కొనుక్కున్నాడు. అని అనుకోవడం వల్ల మనం సంపదను అభినందిస్తున్నాము. సంపద మన వైపుకు వస్తుంది.

కొంతమంది ఎప్పుడూ జబ్బు లేని వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఎవరైనా ఉంటే చూపించండి అంటుంటారు . నిజానికి వాళ్లంతా కూడా అనారోగ్యం పట్ల నమ్మకం పెట్టుకొని అనారోగ్యం సృష్టించుకున్నారు. ఆరోగ్యం పట్ల నమ్మకం పెట్టి ఉంటే ఆరోగ్యం సృష్టించుకునేవారు.

*ప్రతి రోజూ అనుకోవాల్సిన సంకల్పాలు/Affirmations*
1) Iam the God/నేను దేవుడ్ని
2) Iam the Creator/ నేను సృష్టికర్తను
3) ఈరోజు ఏది ఏమి జరిగినా నేను ఆనందంగా ఉంటాను
4) నేను సూర్యుని కన్నా తేజోవంతమైన ఆత్మను



మన చానెల్‌లో సంకల్పశక్తి, మనస్సు యొక్క శక్తి మరియు కలలను వాస్తవం చేసుకునే రహస్యాలను అన్వేషించండి! ఈ వీడియోలో, "సంకల్పశక్తిలో మాస్టర్స్ ఎలా అవ్వాలి?" మరియు "సంకల్పాలు నెరవేర్చుకోవడానికి ఏమి చేయాలి?" అనే ప్రశ్నలకు సమాధానాలు పొందండి.
సంకల్పశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో మరియు మీ జీవితాన్ని మార్చే టెక్నిక్స్‌ను ఇక్కడ నేర్చుకోండి.

*Hashtags*
#PowerOfIntention
#MasterOfManifestation
#ManifestYourDreams
#Spirituality
#Telugu
#MindPower
#TeluguChannel
#SpiritualityInTelugu
#Manifestation
#TeluguYouTube
#SuccessInLife
#FulfillYourDesires
#MindStrength
#PersonalGrowth
#SelfConfidence
#PositiveThinking
#KnowledgeInTelugu
#PeaceOfMind
#LifeSuccess
#TeluguVideos
#SpiritualLife
#ManifestationTechniques
#SelfImprovement
#InnerPeace
#TeluguSpirituality
#SpiritualTipsInTelugu
#Meditation
#MentalPeace
#SelfDiscovery
#SuccessfulLife

#సంకల్పశక్తి #మాస్టర్‌ఆఫ్‌మానిఫెస్టేషన్ #కలలనువాస్తవంచేయడం #ఆధ్యాత్మికత #తెలుగు #మనోశక్తి #తెలుగుచానెల్ #SpiritualityInTelugu #Manifestation #TeluguYouTube #జీవితంలోసాఫల్యం

#సంకల్పశక్తి
#మాస్టర్‌ఆఫ్‌మానిఫెస్టేషన్
#కలలనువాస్తవంచేయడం
#ఆధ్యాత్మికత
#తెలుగు
#మనోశక్తి
#తెలుగుచానెల్
#SpiritualityInTelugu
#Manifestation
#TeluguYouTube
#జీవితంలోసాఫల్యం
#సంకల్పాలనెరవేర్చుకోవడం
#మనస్సుశక్తి
#వ్యక్తివికాసం
#ఆత్మవిశ్వాసం
#సకారాత్మకఆలోచనలు
#తెలుగులోజ్ఞానం
#మనస్సునిర్వాణం
#జీవితంలోవిజయం
#తెలుగువీడియోలు
#ఆధ్యాత్మికజీవితం
#ManifestationTechniques
#SelfImprovement
#InnerPeace
#TeluguSpirituality
#తెలుగులోస్పిరిచువల్‌టిప్స్
#ధ్యానం
#మనస్సుశాంతి
#ఆత్మఅన్వేషణ
#విజయవంతమైనజీవితం



1. "ధ్యాన-ధర్మ" ఆశ్రమం కొరకు విరాళం ఇవ్వాలనుకునేవారు Trust account 👇
A/C no. 39656483186
Name- Dhyana Osmania Foundation


2. To Join our Dhyanaosmania's watsapp group 👇
https://chat.whatsapp.com/ExU5PhYun7p9KvfvEFgQLM

https://chat.whatsapp.com/FziC0Q3S3aKJkGWJNms761


https://chat.whatsapp.com/KhnaWSBY8XuHpylZjHq0tu


3.Subscribe  "NLIGHT TV" 👇:
https://www.youtube.com/channel/UC_AVxI8MEkcnKTk051opp5Q


4)follow us on websites 👇:
https://dhyanaosmania.org/

 5)like our Facebook page 👇
https://www.facebook.com/dhyanaosmaina/

6)To Join dhyanaosmania 's insta page 👇
https://www.instagram.com/dhyanaosmania/

7)To join dhyanaosmania's telegram page
👇
https://t.me/dhyanaosmania

Comment